రేపు జరిగే టీఆర్‌టీ (TRT) పరీక్షకు సూచనలు..!

Updated:23/02/2018 06:25 AM

importance notes for  tspsc trt exam 2018 candidates


ఉపాధ్యాయ నియామక పరీక్షల (టీఆర్ టీ) సమాయానికి 45 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. ఉదయం 9.15 తరువాత, మధ్యాహ్నం 1.45 తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కమిషన్ అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు చేసింది.

చేతులకు గోరింటాకు పెట్టుకోవడం, మెడలో బంగారు ఆభరణాలు (మంగళ సూత్రం, సంప్రదాయ ఆభరణాలకు మినహాయింపు ఉంటుంది), చేతి గడియారం, వ్యక్తిగత వస్తువులు, విలువైన పరికరాలతో రాకూడదని సూచించింది. హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ పాస్ పోర్టు లేదా పాన్ కార్డు లేదా ఓటరు కార్డు లేదా ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు తప్పకుండ తీసుకురావాలని తెలిపింది. లేకుంటే పరీక్షకు అనుమతించబోమని వెల్లడించింది. హాల్ టికెట్ పై ఫొటో సరిగా కనిపించకుంటే రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తెచ్చుకోవాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు

వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

చదువేనా ! ఇప్పుడూ

చదువేనా ! ఇప్పుడూ

తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

హెచ్‌1బీ  దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

హెచ్‌1బీ దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి  అంటున్నప్రభుత్వo

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి అంటున్నప్రభుత్వo

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR