హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

Updated:12/05/2018 03:06 AM

huawei y3 2018 smartphone

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వై3 2018'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 

హువావే వై3 2018 ఫీచర్లు...

5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, 2280 ఎంఏహెచ్ బ్యాటరీ.

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR