ఈ నెల 22న విడుదల కానున్న 'హానర్ 7సి

Updated:15/05/2018 01:42 AM

honor 7c smart phone releasing on 22nd may

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 7సి' ని ఈనెల 22వ తేదీన విడుదల చేయనుంది. రూ.9,235 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 

హువావే హానర్ 7సి ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

సంబంధిత వార్తలు

వివో నుంచి వై83 స్మార్ట్‌ఫోన్

వివో నుంచి వై83 స్మార్ట్‌ఫోన్

రూ.3,799 డౌన్ పేమెంట్‌తో నోకియా ఫోన్లను అందిస్తున్న ఎయిర్‌టెల్

రూ.3,799 డౌన్ పేమెంట్‌తో నోకియా ఫోన్లను అందిస్తున్న ఎయిర్‌టెల్

జియో ఆఫర్.. కస్టమర్లందరికీ 8 జీబీ ఫ్రీ డేటా.

జియో ఆఫర్.. కస్టమర్లందరికీ 8 జీబీ ఫ్రీ డేటా.

వాట్సాప్‌లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్‌.. ఫొటోలు ఇక‌పై గ్యాల‌రీలో క‌నిపించ‌వు

వాట్సాప్‌లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్‌.. ఫొటోలు ఇక‌పై గ్యాల‌రీలో క‌నిపించ‌వు

ఐఫోన్ X ఫోన్ల‌లో మ‌రో కొత్త స‌మ‌స్య‌

ఐఫోన్ X ఫోన్ల‌లో మ‌రో కొత్త స‌మ‌స్య‌

కోమియో ఎక్స్1 నోట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

కోమియో ఎక్స్1 నోట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

512 జీబీ స్టోరేజ్‌తో రానున్న షియోమీ ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్.

512 జీబీ స్టోరేజ్‌తో రానున్న షియోమీ ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్.

నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన రేజర్

నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన రేజర్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR