ఈ నెల 19న విడుద‌ల కానున్న హాన‌ర్ 10 స్మార్ట్‌ఫోన్‌

Updated:16/04/2018 03:57 AM

honor 10 smartphone launching on april 19th

హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 10ను ఈ నెల 19వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఇందులో 5.84 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను అమర్చ‌గా, ముందు భాగంలో 24 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు నాణ్యంగా ఉంటాయి.

హాన‌ర్ 10 ఫీచ‌ర్లు...
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 24 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3320 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

సంబంధిత వార్తలు

ఆ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ.. 13వేల ఎంఏహెచ్..

ఆ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ.. 13వేల ఎంఏహెచ్..

ఈ వారంలోనే భూమిని ఢీకొట్టనున్న చైనా స్పేస్‌ ల్యాబ్‌

ఈ వారంలోనే భూమిని ఢీకొట్టనున్న చైనా స్పేస్‌ ల్యాబ్‌

“బాత్రూమ్” లోనే...“గుండె పోటు మరణాలు” వస్తాయి..ఎందుకంటే..

“బాత్రూమ్” లోనే...“గుండె పోటు మరణాలు” వస్తాయి..ఎందుకంటే..

శ్రీదేవిని హత్య చేశారు - బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి..!

శ్రీదేవిని హత్య చేశారు - బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

హ్యాపీ యాప్స్ దీపావళి..

హ్యాపీ యాప్స్ దీపావళి..

ఇంటిని తీర్చీదిద్దుకోవడానికి సలహాలు

ఇంటిని తీర్చీదిద్దుకోవడానికి సలహాలు

మసాజ్ చేయించుకుంటున్నారా.. జర జాగ్రత్త!

మసాజ్ చేయించుకుంటున్నారా.. జర జాగ్రత్త!

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR