గాజా సరిహద్దులో కాల్పులు..43 మంది మృతి

Updated:14/05/2018 10:26 AM

gaza border fire 43 people died

అమెరికా ఎంబసీని జెరూసలేంకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు ఆందోళన చేపట్టారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనియన్లు గాజా సరిహద్దు కంచెను తొలగించేందుకు యత్నించారు. పాలస్తీనియన్ల ఆందోళన ఉధృతంగా మారడంతో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 43 మంది మృతి చెందగా..2 వేల మందికి గాయాలయ్యాయి. సరిహద్దులో 2014 గాజా వార్ తర్వాత ఒకే రోజు అత్యధిక సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోవడం ఇదే తొలిసారి. 

సంబంధిత వార్తలు

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR