కాబోయే వధూవరులకు ఆశీస్సులు..

కాబోయే వధూవరులకు ఆశీస్సులు..


( వైభవంగా హాయ్ టెక్ సిటీ నోవాటెల్ హోటల్ లో బాలగోని బాలరాజ్ గౌడ్ కుమారుడి ఎంగేజ్మెంట్.. )
- కార్యక్రమానికి హాజరై మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ తదితర ప్రముఖులు.. 

హైదరాబాద్, 04 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గురువారం రోజు హైదరాబాద్, హై టెక్ సిటీ లోని నోవాటెల్ హోటల్ లో బాలగోని బాలరాజ్ గౌడ్ కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమానికి మరెందరో ప్రముఖులు విచ్చేసి కాబోయే నూతన వధూవరులకు తమ ఆశీస్సులు, అభినందనలు అందజేశారు..

Tags :