ఈవీఎంలపై కాంగ్రెస్ నేతల అనుమానం

Updated:15/05/2018 02:39 AM

congress party doubt on evms

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం కావడంతో.. ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ట్యాంపరింగ్ జరిగిందని భావిస్తున్నారు. గతంలో అన్ని పార్టీలతో పాటు బీజేపీ కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ.. ఈవీఎంల ద్వారానే ఓటింగ్ ప్రక్రియకు మొగ్గు చూపడంపై పలు అనుమానాలకు దారి తీస్తుందని హస్తం నాయకులు పేర్కొంటున్నారు. ట్యాంపరింగ్ వల్లే కర్ణాటకలో బీజేపీ ఆధిక్యంలో ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ అసలు పరిస్థితి బయటపడుతుందన్నారు.

 

సంబంధిత వార్తలు

మరో 20 ఏళ్లు నేనే ప్రెసిడెంట్

మరో 20 ఏళ్లు నేనే ప్రెసిడెంట్

లోక్‌సభ ఎన్నికల బరిలో ఐశ్వర్యరాయ్

లోక్‌సభ ఎన్నికల బరిలో ఐశ్వర్యరాయ్

ఎర్రచందనం అక్రమ రవాణా పట్టివేత

ఎర్రచందనం అక్రమ రవాణా పట్టివేత

శివసేనతో కలిసి పోటీ చేస్తాం : అమిత్ షా

శివసేనతో కలిసి పోటీ చేస్తాం : అమిత్ షా

నేడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

నేడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

ఇలాంటి అరుదైన సీనరీని మీరెప్పుడైనా వీక్షించారా?

ఇలాంటి అరుదైన సీనరీని మీరెప్పుడైనా వీక్షించారా?

ఫ్రీ టికెట్లు ఇవ్వడం లేదు: జెట్ ఎయిర్‌వేస్

ఫ్రీ టికెట్లు ఇవ్వడం లేదు: జెట్ ఎయిర్‌వేస్

మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు

మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR