ఘొరం - మావోయిస్టుల ప్రతీకారం.. 12 మంది జవాన్లు మృతి

Updated:13/03/2018 03:48 AM

chhattisgarh 12 crpf jawans killed

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతం మరోసారి నెత్తురోడింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు అదను చూసి పంజా విసిరారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మంగళవారం వ్యాన్‌లో ప్రయాణిస్తుండగా గొల్లపల్లి-కిష్టరాం గ్రామాల మధ్య మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 8 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా.. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణలోని తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో ఈ కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెంది ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

ప్లీనరీలో చాలా మంచి నిర్ణయాలు: లక్ష్మారెడ్డి

ప్లీనరీలో చాలా మంచి నిర్ణయాలు: లక్ష్మారెడ్డి

బాసర ట్రిపుల్‌ఐటీలో చేరాలంటే.

బాసర ట్రిపుల్‌ఐటీలో చేరాలంటే.

కేసీఆర్‌తో పోలికా

కేసీఆర్‌తో పోలికా

దేశ రాజకీయాలను ప్లీనరీ నిర్దేశిస్తుంది: మంత్రి జగదీశ్‌రెడ్డి

దేశ రాజకీయాలను ప్లీనరీ నిర్దేశిస్తుంది: మంత్రి జగదీశ్‌రెడ్డి

కంటి వెలుగు కార్య‌క్ర‌మంపై మంత్రి ల‌క్ష్మారెడ్డి స‌మీక్ష‌

కంటి వెలుగు కార్య‌క్ర‌మంపై మంత్రి ల‌క్ష్మారెడ్డి స‌మీక్ష‌

తిప్పాపురములో మందు పాతరల నిర్వీర్యం

తిప్పాపురములో మందు పాతరల నిర్వీర్యం

రైతు బంధు కింద ఇచ్చే 4000తో సహజ ఎరువులు కొనుక్కోండి: పోచారం

రైతు బంధు కింద ఇచ్చే 4000తో సహజ ఎరువులు కొనుక్కోండి: పోచారం

జీఎస్టీ వసూళ్లలో మేటి తెలంగాణ

జీఎస్టీ వసూళ్లలో మేటి తెలంగాణ

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR