నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభం

Updated:11/05/2018 05:18 AM

bus service from nepal to india

నేపాల్ - భారత్ మధ్య బస్సు సర్వీస్ ప్రారంభమైంది. నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి కలిసి బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు బస్సు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఇక జానకీ టెంపుల్‌ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వాయిద్య పరికరాన్ని మోదీ వాయించారు. 

సంబంధిత వార్తలు

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీ తీసుకోబోయి

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

రెండో ఫ్లోర్ నుంచి కిందపడ్డ అమ్మాయిని భలే పట్టుకున్నాడు..

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

బాగా డబ్బున్న దేశాల్లో ఇండియా స్థానమెంతో తెలుసా

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

హఫీజ్‌కు మ‌ళ్లీ భ‌ద్ర‌త‌ను పెంచారు..

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

సీఐఏ డైరక్టర్‌గా గీనా హాస్పల్

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

పాక్ కాల్పులకు ఒక జవాన్, నలుగురు పౌరులు మృతి

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR