భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ జడ్జి..

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ జడ్జి..

- కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి..
- ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు 
  అందజేసిన ఆలయ పూజారులు..సిబ్బంది.. 

హైదరాబాద్, 04 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా ప్రిన్సిపాల్ జిల్లా, సీజన్స్ జడ్జి బీ. సాయి కళ్యాణ్ చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రోజు హైదరాబాద్ లోని పాతబస్తీ, చార్మినార్ దగ్గర విలసిల్లుతున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.. ఆలయ సిబ్బంది, పూజారులు వారికి సాదర స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

Tags :