చైనాలో బాహుబ‌లి స‌రికొత్త రికార్డు

Updated:26/04/2018 12:00 PM

baahubali new record in china

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన బాహుబ‌లి చిత్రం రికార్డుల ప‌రంప‌ర కొనసాగుతూనే ఉంది. రాజ‌మౌళి అద్భుత సృష్టి బాహుబ‌లి 2 ఇప్ప‌టికే ప‌లు దేశాల‌లో విడుద‌లై సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌గా, ఇప్పుడు చైనాలోను స‌రికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు చైనాలో ఏ భారతీయ చిత్రం కూడ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలకాలేదు. అలాంటిది ‘బాహుబలి-2’ మాత్రం మే 4న భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత శోభు యార్లగ‌డ్డ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. బాహుబ‌లి 2 చిత్రం ఆ మ‌ధ్య‌ జ‌పాన్‌లోను విడుద‌లై వంద‌రోజులు పూర్తి చేసుకుంది. ప్ర‌భాస్‌, అనుష్క‌,రమ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా,రానా, స‌త్య‌రాజ్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం దాదాపు 1800 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళ సాధించి అంద‌రిని షాక్‌కి గురి చేసింది.

సంబంధిత వార్తలు

సాయి కుమార్ త‌నయుడు కొత్త సినిమా ప్రారంభం

సాయి కుమార్ త‌నయుడు కొత్త సినిమా ప్రారంభం

కేవ‌లం ఎనిమిది మందినే ఫాలో అవుతున్న మ‌హేష్ బాబు

కేవ‌లం ఎనిమిది మందినే ఫాలో అవుతున్న మ‌హేష్ బాబు

అల‌నాటి న‌టిని ప‌ట్టించుకోని త‌న‌యుడు.. అనాథ‌లా మృతి

అల‌నాటి న‌టిని ప‌ట్టించుకోని త‌న‌యుడు.. అనాథ‌లా మృతి

వెంకీ-చైతూల‌కి జోడి ఫిక్స్ అయిన‌ట్టేనా

వెంకీ-చైతూల‌కి జోడి ఫిక్స్ అయిన‌ట్టేనా

ర‌జ‌నీకాంత్ సినిమాలో చేయ‌డానికి కార‌ణం చెప్పిన స్టార్ హీరో

ర‌జ‌నీకాంత్ సినిమాలో చేయ‌డానికి కార‌ణం చెప్పిన స్టార్ హీరో

తాత నోట రంగ‌మ్మ పాట‌.. ఫిదా అయిన స‌మంత‌

తాత నోట రంగ‌మ్మ పాట‌.. ఫిదా అయిన స‌మంత‌

కొరటాల శివ దర్శకత్వంలో..

కొరటాల శివ దర్శకత్వంలో..

సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసాం: పూజా హెగ్డే

సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసాం: పూజా హెగ్డే

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR