ఏపీ హై కోర్టు జడ్జీలుగా జ్యూడిషియల్ అధికారులు..

ఏపీ హై కోర్టు జడ్జీలుగా జ్యూడిషియల్ అధికారులు..


( ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టు కొలీజియం.. )
అమరావతి, 21 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు 7 మంది జ్యూడిషియల్ అధికారులను జడ్జిలుగా నియమిస్తూ.. సుప్రీం కోర్టు కొలీజియం ఆదేశాలు జారీ చేసింది.. జడ్జీలుగా నియమించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. 1. అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు.. 2. వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్.. 3. శ్యామసుందర్ బండారు.. 4. శ్రీనివాస్ ఊటుకూరు.. 5. బొప్పన వర్ష లక్ష్మి నరసింహ చక్రవర్తి.. 6. తల్లాప్రగడ మల్లికార్జున రావు.. 7. దుప్పల వెంకట రమణ.. లు ఉన్నారు..

Tags :