ఏసీబీ వలలో డిప్యూటీ తహసిల్దార్..

ఏసీబీ వలలో డిప్యూటీ తహసిల్దార్..


హైదరాబాద్, 31 జనవరి ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది.. రూ. 10,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు డిప్యూటీ తహసిల్దార్.. అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు..

Tags :