నియామక పత్రం అందజేత..

నియామక పత్రం అందజేత..


హైదరాబాద్, 31 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా దాసరి శ్యాం చంద్ర శేషుని నియమించటం జరిగింది. డా॥ సర్ధార్ గౌతు లచ్చన్న ఆశయాలకు అనుగుణంగా గీత కార్మికులు ఐక్యత అబివృద్ధి కొరకు శ్రమిస్తారు అని కుంటున్నానని దాసరి శ్యామ్ ఈ సందర్బంగా తెలియజేశారు.. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత కులస్తుల అభివృద్ధికై కృషి చేస్తానన్నారు.. విద్య, ఉపాధి అవకాశాలు కల్పించగలరని ఆయన ప్రభుత్వాన్ని కోరారు..

Tags :