ఆజ్ కి బాత్

ఆజ్  కి  బాత్

నాకేం అవుతుందని విర్రవీగడం మూర్ఖత్వం.. 
కళ్ళకు గంతలు కట్టబడిన న్యాయదేవత తన 
మనోనేత్రంతో చూస్తూనే ఉంటుంది..
తప్పుచేసిన వారు ఎంతటి వారైనా.. 
ఆమె దృష్టినుంచి తప్పించుకోవడం దుర్లభం.. 
సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాములో 
కీలక పరిణామం చోటుచేసుకున్న 
తరుణంలో దోషుల భవితవ్యం 
ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా 
మారింది.. న్యాయదేవత ఇచ్చే తీర్పు 
ఇప్పుడు కీలకంగా మారింది..

Tags :