ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

 

బ్రిటీషోడు మనదేశం మతాశుచేసిండు.. 
అఖండభారతాన్ని రకరకాలుగా చీల్చిండు.. 
తొమ్మిది దేశాలుగా తుకడా తుకడా చేసిండు.. 
ఒకర్నొకరు జుట్లుపట్టుకుని కొట్టుకోనీకి తెచ్చిండు.. 
తెల్లోడు అమావాస్యలెక్క దాపురించిండు.. 
కుళ్లుతో భారత గొప్పదనాన్ని కుప్ప కూల్చిండు.. 
1876లో ఆఫ్ఘనిస్తాన్ ను.. 1904లో నేపాల్ ను.. 
1906లో భూటాన్ ను.. 1907లో టిబెట్టును..
1937లో మయన్మార్ ను.. 1947లో పాకిస్తాన్ ను.. 
విడగొట్టిండు.. తూర్పున పాకిస్తాన్ తుకడా బాంగ్లాదేశ్..
ఉన్నభూమి కన్నా పోయిన భూభాగాలే ఎక్కువ.. 
ఇప్పటికైనా కళ్లుతెరవాలి.. అందరం కలవాలి.. 
వస్తున్నది జై భారత్ మంత్రం.. 

- జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. 
ప్రముఖ కవి.. ఆధ్యాత్మిక వేత్త..

Tags :