ఆదాబ్ అందిస్తున్న అక్షరాంజలి..

ఆదాబ్ అందిస్తున్న అక్షరాంజలి..

 

75 వసంతాల ఈ దేశ చరిత్రలో తమ జీవితాలనే త్యాగం చేసిన స్వాతంత్ర త్యాగధనులకు 'ఆదాబ్' ఘననివాళి అందిస్తూ.. అక్షరాంజలి సమర్పిస్తోంది.. 
ఈ యువతరానికి నవ కవనం.. వావీణ ఆధునిక ప్రపంచానికి మరో శిఖరం.. నూనూగు మీసాల లేత ప్రాయంలోనే దేశభక్తిని తన నర నరాన నింపుకున్న యువ తేజం.. ఉరికొయ్యను ముద్దాడిన విప్లవ కెరటం మన 'భగత్ సింగ్' కు నీరాజనాలందిస్తోంది " ఆదాబ్ హైదరాబాద్ "

Tags :