ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


కమాండ్ కంట్రోల్ సెంటర్ తో నేరాలు తగ్గేనా..?
లక్షన్నర సీసీ కెమెరాలు పనిచేసినా..?
ఫ్రెండ్లీ పోలీసన్న మాట నమ్మదగిందేనా..?
హంగు, ఆర్భాటం తప్ప ఏదైనా ఒరిగేనా..?
మహిళలకు రక్షణ లేదు.. 
చీకటి వ్యాపారాలకు అంతే లేదు.. 
దురాగతాలకు అడ్డన్నదే లేదు.. 
అసలు పరిపాలన అన్నదే కానరావడం లేదు..
ఇంకెన్ని సార్లు నమ్మాలి దొరా మీ మాటలు..?
చిత్రమేంటంటే సీసీసీలో దొంగతనం 
జరిగితే అక్కడి సీసీ కెమెరాలే.. 
పనిచేయలేదు.. మరి మీరు చెప్పింది 
జరుగుతుందని నమ్మాలంటారా..?
ఏ పూలు పెట్టుకోవాలో మా చెవుల్లో.. ?
- బోయినపల్లి రమణ..

Tags :