ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


క్యా సినో... భాయ్..చికొటి ఉచ్చులో ఎవరెవరున్నారో..?
జల్సాలకు అలవాటు పడి దేశానికి 
చెడ్డ పేరు తెస్తున్న దగుల్బాజీ పనులు
ఛీ ఛీ సిగ్గులేని బ్రతుకులు...
ఎంజాయ్ పేరుతో హవాలా దందాలు..
ఇక రాజకీయ, పారిశ్రామిక, నాయకులు ఎంతమంది 
క్యూ కడతారో.. చికోటి నోరు విప్పితే 
మజా రాయుల్ల అడ్రస్ ఇక గల్లంతేనా..!
కొంతమంది ఎందుకు పుడతారో ఎవరికి తెలియదు..
హే భగవాన్... దేశ్ కు బచావో.....
- కడారి. శ్రీనివాస్

Tags :