ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


తెలంగాణకి ఈడీ వేడి సెగ తగిలినట్టేనా..
కమిషన్ల కాసుల దందా దెబ్బ తిన్నట్లేనా..
కారు నేతలు కనిపించకుండా 
కంగారులో ఉన్నట్లేనా..
చి"కోటి" క్యాసినోలో ప్యాషన్ పాపం పండినట్లేనా..?
అవినీతి నేతల్లో అలజడి అలుముకున్నట్లేనా..!
ట్విట్టర్ పిట్ట టెన్షన్ లో పడినట్లేనా..!
కల్తీ నా కొడుకుల కాలం.. 
కృష్ణుని జన్మ స్థలానికి కదులుతుందా..?
కాళ్ళ భేరాలతో కేసు కనుమరుగవుతుందా..? 
చూద్దాం ఏమి జరుగనుందో..?
        
- దాసగాని వెంకటేష్ గౌడ్..

Tags :