ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


1994 నుంచి 2017 వరకు హజ్ సబ్సీడీ ఖర్చు 
దాదాపు 9000 వేల కోట్ల రూపాయలు..
ఈ డబ్భుతో దాదాపు 7 ఆల్ ఇండియా మెడికల్ 
ఇనిస్టిట్యూషన్స్ నిర్మించవచ్చు.. 
దాదాపు 5 రాఫెల్ లను కొనుగోలు చేయవచ్చు.. 
మన భారత సైనికులకోసం 10 లక్షల ఏకే రైఫిల్స్ 
కొనుగోలు చేయవచ్చు.. ఐఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ 
సిస్టం కొనుగోలు చేయవచ్చు.. 
అంతెందుకు ఏకంగా ఒక కొత్త తాజ్ మహల్ 
కట్టవచ్చని మేధావులు చెబుతున్నారు... 
అద్భుతమైన ముస్లిం మైనారిటీ అభివృద్ధి 
సాధించవచ్చని అంటున్నారు..

Tags :