ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


అబ్బాయి అమెరికాలో ఉన్నాడని గొప్పలు.. 
అప్పులు తీర్చలేక తల్లి, దండ్రుల తిప్పలు.. 
కనీ పెంచి పిల్లలను అమెరికాకు దారాదత్తం చేస్తున్నాం.. 
వాళ్లేమో మనల్ని ఆనాథాశ్రమాలకు పంపుతున్నారు.. 
వాడుకలన్నీ స్వదేశీయమే.. వాడేవన్నీ విదేశీయమే.. 
గ్రీన్ కార్డు కోసం అమెరికాలో ప్రసవం.. 
వారిని చూసుకోవడానికి అమ్మమ్మల పయణం.. 
అమెరికాలో దేశభక్తి ఎండమావి.. 
ఇండియాలో దేశభక్తి కొండగాలి..

Tags :