ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగమైనా 
చేసేవాడే నిజమైన నాయకుడు.. 
అన్నారు స్వామి వివేకానంద.. 
కానీ బూతద్దంపెట్టి వెతికినా.. 
అలాంటి నాయకులున్నారా ఇప్పుడు..?
త్యాగాలను పక్కనబెడితే.. 
డబ్బుతో అధికారాన్ని,
అవినీతితో పదవులను కొంటున్న
నేటి తరం నాయకులను చూస్తుంటే.. 
కడుపులో దేవుతోంది.. 
తమ ఒడిలో చిచ్చు పెడుతున్న 
కుటిల రాజకీయాన్ని చూసి..
మూగగా రోదిస్తున్నారు.. 
భరతమాత.. తెలంగాణ తల్లులు.. 
హతవిధీ.. ఇదేమి రాజ్యం... 
ఇదేమి సమాజం..?

Tags :