ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


నూటా ముప్పై కోట్ల జనాభా దాటినా..  
నోట్ల క‌ట్ట‌ల‌తో.. మాయ మాటలతో ప్రలోభాలతో..
ఓటును టోకున దొంగిలించేస్తూ...
అసమర్థులకు పట్టం కడుతున్నాం.. 

ప్ర‌జాస్వామ్యం పుస్త‌కాల్లో త‌ప్ప‌
ప్ర‌జ‌ల్లో తెప్పించ‌లేక‌పోయాం.. 
మ‌రో వందేళ్ల‌కు అయినా దారిచూపే
నాయ‌కుడిని ఎన్నుకుంటామా..?
అసలు ఎన్నుకోగలమా..? డౌటే.. 

- అనుమానం వ్యక్తం చేస్తున్న 
ఒక అమాయక చక్రవర్తి..

Tags :