ఆజ్ కి బాత్..

శతృవుకు ఒక అవకాశం ఇవ్వొచ్చు..
స్నేహితుడికి రెండు అవకాశాలు
ఇచ్చి తీరాలి..
కానీ ప్రజాద్రోహికి మాత్రం ఒక్క
అవకాశం కూడా ఇవ్వకూడదు..
ఇది చరిత్ర చెబుతున్న సత్యం..
తప్పు చేస్తే పరవాలేదు..
సరిదిద్దుకోవచ్చు..
కానీ తెలిసికూడా తప్పుచేస్తే..
సరిదిద్దుకోవడానికి ఎంతో సమయం
పడుతుంది.. అనుకోకుండా ఒక అవకాశం
కూడా దొరుకుతుంది..
ఇప్పుడొచ్చింది ఆ అవకాశం..
వినియోగించుకుంటావో..?
నిర్లక్ష్యంతో నీ జీవితాన్ని నాశనం
చేసుకుంటావో.. ఇక నీ ఇష్టం..
Tags :