ఆజ్ కి బాత్...

ఓ ప్రజాస్వామ్యమా మేలుకో...
ఓ పౌరునిగా ప్రశ్నించే హక్కు లేదా ?
మేము ఎన్నుకున్న నాయకునికి
మా బాధలు చెప్పుకునే బాటనే లేదా ?
నాయకుడు వస్తుండు అంటే
ప్రశ్నించే వాళ్ళని జైలులో పెట్టడమేనా?
నీకు కడుపునిండా అన్నం పెట్టే రైతన్న
కూడా జైలుపాలేనా..?
ఓ ప్రజాస్వామ్యమా మేలుకో - ఇక నైనా ఏలుకో పౌరున్ని..
రైతన్నలో ఉన్నబాధ తనచెప్పు రూపంలో చూపెట్టినా..
ప్రజాస్వామ్యం మారదు - ఈ ప్రభుత్వాలు మారవు..
- రాంచందర్ రెడ్డి బద్దం
Tags :