ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


మానవుడు మంచి కోసమే అన్వేషించాలి.. 
కృషి చేయాలి.. దానికోసమే జీవించాలి.. 
పౌరులందరూ పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగి ఉండాలి.. 
కుల, మత, జాతి, ప్రాంత, లింగ
దుర్వివిచక్షణ వీడాలి...  
భిన్నత్వం ద్వారా నియంతృత్వాన్ని నియంత్రిస్తూ..
ఏకత్వాన్ని ఆమోదిస్తూ.. సంఘీభావాన్ని చాటండి..  
విమర్శ హృదయాన్ని బాధించేలా కాదు.. 
మనసును ఆలోచింపచేసేదిగా ఉండాలి..  
పాలకులు ప్రజల్లో విద్వేషాలకు తావులేకుండా..  
నిస్వార్థంగా పని చేయాలి.. 
పాలితులు విశ్వశాంతి కోసం.. 
కంకణబద్దులు కావాలి..  
అప్పుడే.. శాంతి పూర్వక
సమ్మిళిత అభివృద్ధి సుసాధ్యం... 
                            - మేదాజీ..

Tags :