ఆజ్ కి బాత్..

జీవితం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగంలో
ఉందని భావించే మనిషి.. ఒకటే ఉరుకులు,
పరుగులు పెడతాడు.. కానీ జీవితం ఆ విధంగా లేదు..
పారే నదిలా.. పసిపాప నవ్వులా..
పూచిన పువ్వులా.. శాంతి గీతంలా కూడా లేదు..
ఎప్పటికి ఎంత అవసరమో..? అంతవరకే తనదైన శైలిలో
ముందుకు నడిపిస్తుంది.. అవగాహనకు రానంతవరకూ..
జీవితం అడవిలో పులి లాంటిది.. అవగాహన వచ్చిన
మరుక్షణమే.. ఈ జీవితం గోడమీద పులి బొమ్మే..
- కాలభైరవ ఉపాసకులు చంద్ర స్వామి..
Tags :