ఆజ్ కి బాత్..

మోడీ మీద అసంతృప్తి ఉంటే..
మీ కోపాన్ని ఎంత వ్యక్తం చేయాలో అంతా చెయ్యండి..
నా విగ్రహాన్ని చెప్పుతో కొట్టాలనుంటే కొట్టండి..
విగ్రహాన్ని తగులబెట్టాలని ఉంటే తగులబెట్టండి..
కానీ దేశ సంపదను తగలబెట్టకండి..
పేదవాడి ఆటో రిక్షాలను, గుడిసెలను తగలబెట్టకండి..
ఆందోళన సమయంలో విధులు నిర్వహిస్తున్న
వారిని కొట్టడం వల్ల మీకేం లాభం వస్తుంది..?
తెరవెనుక ఉండి ఇదంతా చేస్తున్నారు..
- దేశ ప్రధాని నరేంద్ర మోడీ..
Tags :