ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


ఉత్తమంగా.. ఉన్నతంగా ఆలోచించి.. 
వ్యక్తిత్వ వికాసంతో ప్రపంచాన్ని 
ఆనందంగా తీర్చిదిద్దేవారు కొందరైతే.. 
దుష్ట ఆలోచనలతో, మనుషుల 
బలహీనతలపైన, బ్రతికేవాళ్లు మరికొందరు..
మనకు ఉత్తమమైన మానవజన్మ
ప్రసాదించిన పరమేశ్వరుడు ఎప్పుడూ 
మన విజయాన్నే కోరుకుంటాడు.. 
ఆ పరమోన్నతిని సాధించడానికి.. 
మన మనో వాక్కాయ ఖర్మలు శుద్ధంగా ఉండాలి.. 
మనసు నిర్మలంగా ఉన్న మనిషకి ఎప్పుడూ 
మంచి మాత్రమే జరుగుతుంది.. 
ఈ విషయాలమీద అవగాహన ఉంటే.. 
జన్మ మోక్షం పొందడం ఖాయం.. 
- చంద్ర స్వామి.. 
శ్రీ కాలభైరవ ప్రచార సంస్థాన్..

Tags :