ఆజ్ కి బాత్..

ఈ భూమి మీద సమయుం వెనుకాల
పరిగెత్తే ఏకైక జీవి కేవలం ఒక్క మనిషే .
ఇంకా మిగితా ఏ జీవికీ సమయం
అవసరమే లేదు. సమయం కేవలం ఒక
ఊహాజనితమే, కల్పితమే, మనిషి అవసరాల
కొరకు మాత్రమే సృష్టించబడింది అంతే..
అయిన సరే మనిషి ఆ సమయం వెనుకాల
పరిగెత్తుతూ తనకున్న ఈ చిన్న జీవితాన్ని
సంతోషంగా జీవించలేక పోతున్నాడు.
మనిషి తప్ప అన్ని జీవులు సంతోషంగా
జీవిస్తున్నాయి. సమయం వెనుకాల
పరిగెత్తి, పరిగెత్తి మనిషి మాత్రం సంతృప్తిగా
జీవించలేక పోతున్నాడు.
అశాంతితో, బాధలతో, తీరని కోరికలతో
చనిపోతున్నాడు..
- డి.జె.పి. భారత్..
Tags :