ఆజ్ కి బాత్..

మనం తీసుకున్న వ్యాక్సిన్
తన పని చేయడానికి..
మన శరీరంలోని నీటిని
అత్యధికంగా వాడుకుంటది.
ఈ క్రమంలో అందరూ
అధిక మోతాదులో తీసుకోవాలి.
అలా చేస్తే వ్యాక్సిన్ వాడుకున్న నీరు పోగా,
మిగతా శరీర భాగాలకు సైతం
తగినంత నీరు అంది
"రక్తం గడ్డకట్టడం, కిడ్నీలో రాళ్ళు, అజీర్ణం"..
ఇతరత్రా నీటి కొరత ద్వారా వచ్చే
ఆరోగ్య సమస్యల నుండి మనల్ని
మనం కాపాడుకోగలుగుతాం.
---- డాక్టర్ సిద్ధార్థ్ దారపునేని..
Tags :