ఆజ్ కి బాత్..

ప్రజలు వేసిన ఓట్లతో నాయకులు
గెలుస్తున్నారు...
మరి ప్రజలు గెలిచేదేన్నడు..
ప్రజల్ని గెలిపించే నాయకుడు
ఒక్కడైనా ఉన్నాడా?
ఉంటే పరిస్థితి ఇలా ఎందుకు
తగలడుతుంది.. ఉండి ఉంటే ప్రజలు
ఎందుకు మరింత పేదరికంలో
కూరుకు పోతారు..
కుహనా రాజకీయ నాయకులారా
మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..
ప్రజలు అనుకుంటే మిమ్మల్ని
చీరి చింతకు కడుతారు..జర పైలం
- పి.అరుణ్ రెడ్డి
Tags :