ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..


భారత దేశమా..? భారత రాష్ట్రమా..?
జాతిపితకు అవగాహనా లోపమా..? 
రాజాని జైల్లో పెట్టిచ్చా.. బండిని బోల్తా కొట్టిచ్చా.. 
రఘు, రాజేంద్ర, రాజగోపాల్ పై 
డమ్మీలను పోటీకి పెట్టి కమలంలో ఎంట్రీ ఇచ్చా.. 
పాస్స్పోర్టుల బిజినెస్ నుండి  నుంచి సొంత ఫ్లైట్ స్థాయికి.. 
కాళేశ్వరం నుంచి లిక్కర్ స్కామ్ స్థాయికి.. 
ఇసుక దందాల నుండి ఫీనిక్స్ స్థాయికి.. 
గుట్కా నుండి సముద్రంలో ఓడల స్థాయికి.. 
(సీ) ఛీఎం నుండి పీఎం మా డ్రీం.. 
కమలంలో కారు నేతలా..?
నేనే పీఎం.. నా కొడుకు సీఎం.. 
ఇది కదా క.చ.రా. ధ్యేయం.. 
ఓటర్లు జర భద్రం..
- తిరునగరి స్వామి..

Tags :