ఖమ్మంలో ఆర్చరీ శిక్షణా కేంద్రం

0

కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ శ్రీమతి రేణుకాచౌదరి భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్)తో చేసిన సంప్రదింపులతో ఖమ్మంకు ఆర్చరీ శిక్షణా కేంద్రం ఓ కొలిక్కి వచ్చింది. రేణుకచౌదరి ఢిల్లీలోని అధికారులతో పలుమార్లు చర్చలు జరపటంతో ఈ శిక్షణా కేంద్రం మంజూరైంది.
ఆర్చరీ క్రీడాకారులకు, వారి తల్లిదండ్రులుకు ఇచ్చిన హామీతో పాటు
దాదాపుగా పుష్కర కాలంగా జిల్లా వాసుల స్వప్నాన్ని రేణుకాచౌదరి నేరవేర్చినట్లు అయింది. క్రీడాకారులు అందరూ ఈ ఆర్చరీ శిక్షణ కేంద్రంలో శిక్షణ సదుపాయాన్ని ఉపయోగించు కోవాలని నిర్వాహకులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here