10న కరీంనగర్‌కు అమిత్‌షా

0

(కరీంనగర్‌, ఆదాబ్ హైదరాబాద్): బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కరీంనగర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 10 న అమిత్ షా కరీంనగర్ రానున్నారు. పర్యటనలో భాగంగా కరీంనగర్ లో ఈ నెల 10న జరిగే బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్టీ నాయకులతో సమావేశ‌మ‌య్యారు. శ్వేతా హోటల్లో జరిగిన సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here