అడిడాస్‌ పుట్‌బాల్‌ నిమిజిజ్‌ 19 విడుదల

0

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌.. పూర్తి సరికొత్త మోడల్‌తో అడిడాస్‌ పుట్‌బాల్‌ నిమిజిజ్‌ 19 బూట్స్‌తో తరువాత స్థాయి క్రీయాశీలతను పిచ్‌కు తీసుకువచ్చింది. అడిడాస్‌ రూపొందించిన నిమిజిజ్‌ను మెస్సీ, ఇస్కో, ఫిర్మినో వంటి వారు ధరించారు. అడిడాస్‌ పుట్‌బాల్‌ మార్కెట్లో విడుదల చేసిన నిమిజిజ్‌ 19కు మంచి ఆదరణ లభిస్తుంది. తద్వారా భవిష్యత్తు క్రీయాశీలతను పరిచయం చేసింది. ఈ అభివృద్ది చేయబడిన బూట్‌, విస్తృతశ్రేణీలోని వృద్ది చేయబడిన ఆవిష్కరణలతో రావడంతో పాటుగా విప్లవాత్మక 360 చురుకుదనం మరియు పనితీరును పిచ్‌ సృష్టికర్తలకు అందిస్తుంది. అత్యంత చురుకుగా ఉండే మరియు మల్టీడైరెక్షనల్‌ ఆటగాళ్ల కోసం నెమిజిజ్‌19ను అత్బుధంగా తీర్చిదిద్దారు. మరీ ముఖ్యంగా ఊహతీతంగా ఆడుతూ, ఎదుటి వారి తమ అత్యద్భుతమైన పుట్‌వర్క్‌, కదలికలతో చిత్తుచేసే ఆటగాళ్ల కోసం తీర్చిదిద్దబడింది. విప్లవాత్మకమైన నెమిజిజ్‌ 19 అప్పర్‌ కన్‌స్ట్రక్షన్‌, టెన్షన్‌, టార్షన్‌, కంప్రెషన్‌ యొక్క దృశ్యమాన్యతను సమన్వయపరుస్తుంది. ఈ లక్షణాలు మీ గేమ్‌ను తరువాత దశకు తీసుకువెళ్లడంతో పాటుగా గతంలో ఎన్నడూ లేని రీతిలో మీరు కదిలేలా చేస్తుంది. అడిడాస్‌ నిమిజిజ్‌ను మెస్సీ, ఇస్కో, ఫిర్మినో లాంటి వారు ధరించారు. నిమిజిజ్‌19 ఇప్పుడు రిటైల్‌ మరియు ఆన్‌లైన్‌లో అన్ని స్టోర్లపై లభ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అడిడాస్‌ టెన్షన్‌ టేప్‌లో నూతన వీవ్‌ స్ట్రక్చర్‌ మరియు కంపోజిషన్‌ ఉన్నాయి. ఇవి పాదాల చుట్టూ ఖచ్చితమైన ఫిట్‌ను అందిస్తాయి. ఈ అడాప్టివ్‌నెస్‌, చురుకుతనం మరియు వేగాన్ని గరిష్టం చేయడంతో పాటుగా వేగంగా దిశను మార్చుకునేందుకు సైతం తోడ్పడుతోంది. తద్వారా మిగిలిన వారికన్నా ముందుగా పిచ్‌పై ఉండేందుకు తోడ్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here