బిజినెస్

భారతదేశంలో ఉత్తమ టీవీసీగా అభిబస్‌

హైదరాబాద్‌ : ఈ కామర్స్‌ రంగం లో పర్యాటక రంగ విభాగంలో ఉత్తమ టీవీసీగా ప్రకటించారు. తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ఈ టీవీసీకి ఇండియా ప్రీమియం టెలివిజన్‌ కంటెంట్‌ రేటింగ్‌ అండ్‌ టెక్నాలజీ కంపెనీ అయినా ్గూూ= ఇండెక్స్‌ 2019 కి గాను రేటింగ్‌ ఇవ్వడం జరిగింది. పండగల ప్రయాణాల సమయాల్లో ప్రయాణికులకు అవగాహనా కలిగించేందుకు మహేష్‌ బాబుకి శ్రీమంతుడు , భరత్‌ అనే నేను లాంటి ఉత్తమ చిత్రాలని డైరెక్ట్‌ చేసిన మేటి దర్శకుడు కొరటాల శివ ఈ టీవీసీని రూపకల్పన చేసారు. ఇదే చిత్రంలో సహాయనటుడు వెన్నెల కిశోర్‌ సూపర్‌ స్టార్‌ కి బాస్‌ గ నటించారు. భారతదేశంలో అభిబస్‌.కామ్‌ టీవీసీకి ఉత్తమ రేటింగ్‌ ్గూూ= లాంటి ఏజెన్సీ నుండి రావడమనేది నిజంగా గొప్ప విషయం. అభిబస్‌ ని వాడడం ఎంత తేలికో అనే అవగాహనా రావడానికి మరియు ఈ కాంపెయిన్‌ చేయడం జరిగింది, మహేష్‌ అభిరుచి, సామర్థ్యం, పనితీరు, యథార్థత, కుటుంబ విలువలు మరియు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాడు మరియు ఈ లక్షణాలను గత కొన్ని సంవత్సరాలలో మా బ్రాండ్‌ విలువలను పెంచుకున్నాము. మేము ఆన్లైన్‌ బస్‌ మార్కెట్‌ లో అబిబిస్‌.కామ్‌ కోసం అత్యుత్తమ అవకాశాలను చూస్తాము అని అభిబస్‌ జూూ బిజ్జు మ్యాత్తు తెలిపారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close