Thursday, September 19, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

వేల ఏండ్లుగా మన సొంత
దేశపు ఆధిపత్య వ్యవస్థ
మనల్ని ఓడిస్తూనే
ఉంది కదా బహుజన సోదరులారా…
ఇది గమనించారా..
కేవలం 11 మంది ఆడే
ఆటలో అంత ఆవేదన ఉంటే,
93 శాతం ఉన్న మనల్ని
7శాతం ఉన్నోళ్లు..
ఐదేళ్లకోసారి జరిగే రాజకీయ
ఆట ఆడుతూ..
చిత్తు చిత్తు ఓడిస్తున్నారు..
ఇది గమనించారా బహుజనులారా..?

  • గొర్ల కాడి క్రాంతికుమార్‌
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు