తెలంగాణ రాష్ట్ర స్తాయి కరాట పోటీకి సిద్దిపేట ఎర్రోజు.సంజన

0

సిద్దిపేట.తెలంగాణ రాష్ట్ర స్తాయి కరాట పోటీకి ప్రియ దర్శిణి విధ్యాలయం లో5 వ
తరగతి చదువుతున్న సిద్దిపేటకు ఎర్రోజు.సంజన ఎంపికయినట్లు తెలిపారు.30-9-2018 రోజున హయత్నగర్ లో రాష్ట్ర స్తాయి జరిగిన పోటీలో గ్రీన్ బెల్ట్ లో గోల్డ్ మెడల్ సాదించినట్లు ప్రియ దర్శిణి విద్యాలయం ప్రిన్సిపాల్ యం.డి.మసుద్ ఒక ప్రకటనలో తెలిపారు.గోల్డ మెడల్ సాదించిన విద్యార్థినిని ఆభినందించి.ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో మెడల్స్ సాదించి విద్యాలయానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మాస్టర్స్.అన్వర్ ఖాన్.ఆజార్ ఖాన్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here