ఆకర్షణీయ హంగులతో అద్దాల బస్టాండుకట్టిన, చినిగిన బట్టలతో....బొచ్చ పట్టుకొనిబిచ్చం అడుక్కోవడం మారిందా......? ఇంగ్లీష్ బోధించే మోడల్ స్కూళ్ళొచ్చినా.. నాణ్యమైన విద్యంటూ...
Tue, Jan 31 2023
గొర్లు వంచుమని.. గొల్లకురుమలు ఓట్లెయ్యలేఆప్కారీశాఖ ఆదాయం పెంచమనిగీతకార్మికులు ఓట్లెయ్యలే.. బతుకమ్మ చీరలు అల్లుకుంట కూసోనీకి నేతన్నలు ఓట్లెయ్యలే.. పంట ధరలు...
భారత స్వాతంత్రం కోసం సర్వం అర్పించి ప్రాణ త్యాగం చేసిన ఓ స్వాతంత్ర సమరయోధులారా మీకు పాదాభివందనం.. భారత స్వాతంత్రం...
Mon, Jan 30 2023
ఆకాశం అంత ఎత్తులో రెక్కలతో ఎగిరితే ఆ రెక్కల్ని విరిచేస్తే.. నేలపైన కాళ్ళతో పరిగెత్తుతా..ఆ కాళ్ళను విరగగొట్టినా గంబీరమైన గొంతుతో...
Sun, Jan 29 2023
ఉరకలెత్తే ఉడుకు రక్తం ఉద్యమించక ఆత్మాభిమానం కోల్పోయి, సంతలో సరుకై అమ్ముడు పోతుంటేఎందుకీ యువత ...? ఉరేసుకొని సావకసంస్కృతి సంప్రదాయాల్ని...
Sat, Jan 28 2023
బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయకుంటే మా బత్కంత సీకటే..ఆయన పుట్టకపోయింటే మా జాతుల ఘన చరిత్ర మట్టిల కలిసిపోయేది.. ...
Fri, Jan 27 2023
ఎవరి అధికారం కోసం వారు వెంపర్లాటలు.. ప్రజలు ఏమైపోతున్నా సంబంధం లేనట్టు.. ఎవరికీ ఓటేస్తే మేలు జరుగుతుందో తెలియని విషమ...
Wed, Jan 25 2023
కరెంట్ బిల్లు జూస్తే గుండెల్లోజల్లు మనే..ఏసీడీ చార్జీలు అని మా మీదికి ఎగనుకి..కాసులేరుకునే సర్కార్ సావు జేయ్య కదలలే..గూడుకు వెలుగులకోసం...
Tue, Jan 24 2023
ఓ సామాన్యుడు తన ఆవేదనను ఇలా వ్యక్తం చేస్తున్నాడు.. ఆకలి అవుతోందని నా కడుపు వేధిస్తోంది.. ఏమీ చేయలేక నా...
Mon, Jan 23 2023
రైతుల ప్రాణాలు తీస్తున్న లావణ్య పట్టా.. !అప్పు పుట్టదు, అమ్ముడు పోదు.. సాయం అందక కౌలు రైతులు.. ఏకకాలంలో రుణమాఫీ...
Sun, Jan 22 2023
Showing 1 to 10 of 89 results