- కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : కాట శ్రీనివాస్ గౌడ్
అమీన్ పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్..
నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు :
ప్రెసిడెంట్ : శశిధర్ రెడ్డి .. వైస్ ప్రెసిడెంట్స్ : మన్నె రవీందర్ .. ట్రెజరర్ : సుధాకర్ యాదవ్ .. జనరల్ సెక్రెటరీ : సలీమ్, మహేష్, రమేష్ యాదవ్..
కార్పొరేషన్ డివిజన్స్ 111,112 కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నియామకం :
పటాన్ చెరు నియోజకవర్గం కార్పొరేషన్ డివిజన్స్ 111,112 కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్..
111 డివిజన్ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు : ప్రెసిడెంట్ : ఎం శ్రీనివాస్ .. వైస్ ప్రెసిడెంట్స్ : ఆర్ వినోద్ .. ట్రెజరర్ : మిరాజ్
జనరల్ సెక్రెటరీ : శంకర్, హరీష్ కుమార్, గిరి..
112 డివిజన్ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు : ప్రెసిడెంట్ : ఈశ్వర్ సింగ్ .. వైస్ ప్రెసిడెంట్స్ : నవీన్ గౌడ్ .. ట్రెజరర్ : జగన్
జనరల్ సెక్రెటరీ : నగేష్, పాషా, సామ్రాట్..