Friday, October 18, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

బడిలో బలపం పట్టని.. ఆలయంలో దేవుని చూడని
చేతిలో ప్రసాదం పట్టని.. చెరువుల నీరు తాగని
కాలికి చెప్పులు తొడగని.. శరీరానికి బట్టలు కట్టని
బుక్కడు బువ్వ తినని..
ఊరిలో తలెత్తి తిరగని.. మహిళని మంటల్లో కాల్చని
గడీల్లో మగువని చేరచని.. బట్టలిప్పి బతుకమ్మ ఆడని
అరిగోసలు వడి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న
తెలంగాణ మట్టిలో అణచబడిన కులాలకి
అధికారం అందేది ఎప్పుడో..?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు