వస్తున్నాం వస్తున్నాం గెలుపు గుర్రాలను
ఇవ్వడానికి వస్తున్నాం.. ప్రజాశక్తి ముందు]
పాలకుల శక్తి ఎంత అని తెలియజేయడానికి
వస్తున్నాం.. కాంక్షల తెలంగాణను మీరు ఆంక్షల
తెలంగాణగా మారిస్తే.. ఓటు అనే తూటాలు
వదిలి మలినమంతా కడిగేస్తూ వస్తున్నాం..
వస్తున్నాం వస్తున్నాం గెలుపు గుర్రాలను
ఇవ్వడానికి వస్తున్నాం..మీరు నిలబడితే నేల
విలువ తెలిసేది మాట్లాడితే మనుషుల విలువ
తెలిసేది.. అహంకారంతో కారులో నీ
ప్రయాణం సాగితే మనుషుల విలువ బంధాల
విలువ ఎలా తెలుస్తుంది..? ఇకనుంచి నీ నడక
నేల మీద ఉండాలానే నిర్ణయాలతో వస్తున్నాం
- బాలచెన్నయ్య