Thursday, September 19, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

పాలితల స్వేచ్ఛకు,
అభివృద్ధికి తోడ్పడినివారు..
పాలకులుగా అనర్హులు..
ప్రజల కనీస అవసరాలు
తీర్చలేని పాలకులు..
లౌకిక రాజ్యంలో మతాల పేరిట..
వేల కోట్ల ప్రజాధనం
ఖర్చు చేయడం దుర్మార్గం..
విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధులకు
నిర్థిష్ట హామీల జాడేది..
డబ్బులేక చదువులు ఆగకూడదు?
డబ్బు లేక ప్రాణాలు పోకూడదు?
దేశానికి పట్టెడు అన్నం
పెట్టే రైతులు, యువత
ఆత్మహత్యల పాలౌతాండ్లు..
వలువలూడుతున్న రాజకీయ
విలువల్ని చూసి..
ససేమిరా క్షమించరు..
విసుగుచెంది విజృంభిస్తరు?
మభ్యపెట్టే మాటలు
ఎంతో కాలం నమ్మరు..
ఓటుతో ప్రజలేసే ‘‘బిక్ష’’ అధికారం..
గుర్తెరిగి మసులుకోండు!?

మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు