Saturday, September 21, 2024
spot_img

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు

తప్పక చదవండి
  • స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: కాంగ్రెస్ నాయకులు

స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కార్యాలయంలో సాగరం గ్రామానికి చెందిన జఫర్గడ్ సర్పంచ్ ఫోరం మండలం అధ్యక్షులు గాదె ప్రవీణ్ రెడ్డి 5వ వార్డు మెంబర్ గబ్బెట విష్ణువర్ధన్, మున్నూరు సంఘం సభ్యులు పిన్నింటి సత్యయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండేటి బాబు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండకుప్పుకొని పార్టీలో చేరడం జరిగినది.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నూకల ఐలయ్య, మాజీ మండల అధ్యక్షులు కృష్ణమూర్తి, జెడ్పిటిసి గుర్రం యాదగిరి, స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు