- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..
- జనగామ జిల్లా ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాలి..
- పిలుపు ఇచ్చిన జనగామ జిల్లా జేఏసీ..
జనగామ : జనగామ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర గ్రామణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. జేఏసీ జనగామ ప్రజల పోరాట పటిమకి ప్రతిరూపం.. 2 సంవత్సరాల ఉద్యమ ఫలితం… 80 రోజుల సెక్షన్144 నిర్బంధం..అన్నారు..