No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

రాజకీయం కాస్త ముదిరి పాకాన పడింది..
పాలకపక్షాలు అగమేఘంగా శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు.. ప్రతిపక్షాలది అభ్యర్థుల వేట..
ఎన్నికల సంఘం పర్యవేక్షణ, సమీక్షలు..
ఒకరిపై ఇంకొకరు అనైతిక బురదజల్లే రాజకీయాలు..
విలువ మంటగలుపుతున్న విన్యాసాలు..
తరుముకొస్తున్న ఎన్నికల కోడ్..
ఇదంతా ప్రజల పైన ప్రేమ కాదు?
గెలుపు కోసం ప్రజలను ప్రసన్నం
చేసుకునే కపట నాటకాలే..
ఈకాన్నుంచి అన్నీ మైండ్ గేములే..
ప్రజల చైతన్యానికి పరీక్షా కాలమే..

  • మేదాజీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు