పేద ప్రజల బతుకులు మార్చే వాడే నిజమైన నాయకుడు..
తన బతుకు మార్చుకునే వాడు దొంగ నాయకుడు..
మన తెలంగాణలో తొమ్మిదేండ్ల నుంచి నాయకుల
ఆస్థులు పెరిగినవే తప్ప. గరీబోళ్ల బతుకులు గాడనే ఉన్నయ్..
అన్నా అంటే నేనున్న అనే వాడు నూటికొక్కడే.
తెల్లంగేసి, నల్ల మనసుతో, డూప్లికేట్ నవ్వుతో, మోసం చేసే వాళ్ళ
మధ్య బతుకుతున్న బతుకులు మనవి..
జనం మెచ్చినోడు జన హృదయ నేత ఐతడు.
జనం నచ్చనోడు జరాసంధుడైతడు.. వాళ్ళను గుర్తించే
సమయం ఇప్పుడు మీ కండ్ల ముందే వుంది..
- నరేష్ యాదవ్..