Thursday, October 24, 2024
spot_img

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

జమీలి ఎన్నికలతో ఎవరికి లాభం…
బీజీపీ వ్యూహం ఏమిటి..?
అర్థమయ్యేలా జనాలకు చెప్పాలి కదా..
చంద్రునిపై అడుగెట్టాం..సూర్యుని వైపు దృష్టి పెట్టాం..
టెక్నాలజీ పెరుగుతోంది ..
రాజకీయ వ్యూహాలు మాత్రం ప్రజలను రాచి రంపాన పెడుతూనే వున్నాయి…
మీరెలాగైనా చావండి..
మీకు ఓటేస్తున్న మమ్మల్ని బ్రతక నివ్వండి…
ఒకరు దేశాన్ని ఉద్దరిస్తా అంటాడు…
ఒకామె తెలంగాణను రక్షించాలని అంటుంది…
మీరెన్ని చెప్పినా అవి గప్పాలే అని ప్రజలు గమనిస్తున్నారు ..
కీలెరిగి వాత పెడతారు… తథ్యం….

  • బీవీఆర్ రావు…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు